పంజాబ్ పోలీసుల కోవిడ్ కమాండో దళం
పంజాబ్ పోలీసులు సరికొత్తగా కరోనా కమాండో దళాన్ని నెలకొల్పారు. అన్నిరకాల కరోనా డ్యూటీల్లో తర్ఫీదు పొందిన ఈ యూనిట్‌కు కోవిడ్ కమాండోస్ అని పేరు పెట్టారు. కరోనా పాజిటివ్ కేసులను తొలిసారిగా చేరుకోవడం, క్వారంటైన్, ఐసోలేషన్, హాస్పిటలైజేషన్ విధులు నిర్వహించడం ఈ యూనిట్ బాధ్యతగా ఉంటుంది. మొహాలీ జిల్లాలో మొదటి…